Thursday, April 23, 2009

జయసుధ గెలుపు నల్లేరు మీద నడకే

సికిందరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటి చేయుచున్న డా.జయసుధ కపూర్ గారి గెలుపు నల్లేరు మీద నడకే నని ప్రజల అభిప్రాయం. Shine Developement Trust ద్వార డా.జయసుధ గారు చేయుచున్న సేవ ఎనలేనిదని దీనిని జనం చూస్తున్నారని జయసుధ గారికి ప్రజలు పట్టం కట్టారని ఎంత మెజారిటీ అనే విషయం కోసమే మే 16 వరకు వేచి చూడాలని జయసుధ అభిమానులు తెలిపారు ..

A. John Vincent Raj
+91-9490934281

No comments:

Post a Comment