Wednesday, April 15, 2009

జయసుధ గెలుపు మహిళా సాధికారతకు మలుపు

సిని నటి డా. జయసుధ కపూర్ గారిని మనము సికిందరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలిపించ గలిగితే మహిళా సాధికారతకు మన వంతు కృషి చేయగలిగినట్లే. మన ముఖ్యమంత్రి గౌరవనీయులు డా Y.S. రాజశేకర రెడ్డి గారు "మన రాష్ట్రం లో సంపూర్ణ మహిళా సాధికారత సాధించి నపుడే మా జన్మలు ధన్యం అయినై అనుకుంటాం " అని పదే పదే చెప్తుంటారు . ఒక మహిళను మనం మన సికిందరాబాద్ అసెంబ్లీ నియోజక వర్గం నుండి గెలిపించటం మన యొక్క కనీస బాధ్యత ఏ కాకా ఇది ఒక చారిత్రక అవసరం అనే విషయాన్నీ మనం గుర్తుపెట్టుకొని రేపు అనగా ది. 16.4.2009 నాడు హస్తం గుర్తు ఫై మన అమూల్య మైన వోటు ను వేసి మన నాయకురాలు డా. జయసుధ కపూర్ గారిని అకండ మెజారిటీ తో గెలిపించు కోవాలని మరొక్క సారి ముఖ్యము గా మహిళా లోకానికి నా అక్కలకు , చేల్లెలకు, అమ్మలకు సవినయము గా ఒక జయసుధ వీరాభిమాని గా తెలియజేయుచున్నాను.

ఏ . జాన్ విన్సెంట్ రాజ్ A. John Vincent Raj
+91-9490934281 +91-9490934281

2 comments:

  1. హలో జయసుధ గారు గెలవటం చాలా కష్టం అండి......
    మీరు జయసుధ గారి గెలుపు ను ఆశిస్తే మీకు బంగపాటు తప్పదు

    ReplyDelete